Best Vinayaka Chavithi Wishes in Telugu | Ganesh Chaturthi 2023 తెలుగులో

Vinayaka Chavithi Wishes in Telugu: Lord Ganesha is remembered before starting any work in Hinduism, so this Ganesh Chaturthi day becomes very important.

This festival of Ganesh Chaturthi is celebrated every year for nine days with great pomp. Worship is done by installing idols of Ganesh in public places and in their homes. On the day of Ganesh Chaturthi, people share greeting messages, and SMS to each other to their loved ones and friends. Here we have presented a unique collection of greeting messages “Vinayaka Chavithi Wishes in Telugu” for all of you, hope you all will like this collection very much.

Vinayaka Chavithi Wishes in Telugu

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu images

విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ
ఆయురారోగ్యాలు అందించాలని,
సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా
చూడాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


మీరు ఏ పని మొదలుపెట్టినా..
ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని..
ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి.
మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా
పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ,
శుభాలు చేకూరాలని కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image download

ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ
విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ…
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


లంబోదరుడు కరోనా వంటి కష్టాల నుండి గట్టెక్కించాలని,
మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
best vinayaka chavithi wishes in telugu images

మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం చేకూరాలని,
వినాయక చవితి రోజున
మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా,
మీ కష్టాలను సంతోషంగా,
కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image

‘గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం’
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు,
మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ..
మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image

బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు,
కుడుములతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా
తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు,
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ,
శుభాలు చేకూరాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu images

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో
ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో,
అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


‘మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర;
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే’
ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
nes vinayaka chavithi wishes in telugu image

మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి
ఆశీస్సులతో విజయం చేకూరాలని,
వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


లంబోదరుడు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కించాలని,
మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu images

గణపతి పండుగ నాడు ఆయన చేతిలో
ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో,
అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి.
మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు
లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని
ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి,
మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం,
ఆనందంతో ఆశీర్వదించాలని
మనసారా కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత..
ఆయుష్షు ఆయన తొండమంత..
సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image download

మీరు ఏ పని మొదలుపెట్టినా..
ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని..
ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి,
మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని
మనసారా కోరుకుంటూ..
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu image

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త
ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక
వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం.
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu images

విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ,
లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ.
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం.
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!

vinayaka chavithi wishes in telugu
vinayaka chavithi wishes in telugu images

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మీకు,
మీ కుటుంబ సభ్యులకు.
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


కపిత్థ జంబూఫల సారా భక్షితం
ఉమాసుతమ్ శోకవినాశా కారణం
నమామి విగ్నేశ్వర పాదపంకజం.
!! వినాయక్ చవితి శుభాకాంక్షలు !!


  • అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు.
  • విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ..హ్యాపీ వినాయక చవితి..
  • గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..
  • ఓం గణానాంత్వా గణపతి గం హవామహే ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం ఓం గం గణపతయే నమః
  • మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు..
  • విఘ్నాలు తొలగించి, సుఖ-సంతోషాలను ప్రసాదించే బొజ్జగణపయ్య, ప్రపంచం పోరాడుతున్న ఈ కరోనా మహమ్మారి నుండీ మానవాళిని కాపాడాలని ప్రార్థిస్తూ, ఆ గణనాథుని ఆశీసులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ దేశ, రాష్ట్ర ప్రజలందరికీ “వినాయక చవితి” శుభాకాంక్షలు
  • విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • లంబోదరుడు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెక్కించాలని,మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
  • గజాననం భూతగణాదిసేవితం కపిత్త జంబూఫల సారభక్షితం ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం
  • మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర; వామనరూప మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే’ ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ”వినాయక చవితి శుభాకాంక్షలు”
  • మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..
  • మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..
  • అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి
  • గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో, అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
  • వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మీకు, మీ కుటుంబ సభ్యులకు ”వినాయక చవితి శుభాకాంక్షలు”
  • బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు
  • మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • లంబోదరుడు కరోనా వంటి కష్టాల నుండి గట్టెక్కించాలని, మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
  • ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ… గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • విఘ్నేశ్వరుడు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
  • మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత..సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ..
  • విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ..హ్యాపీ వినాయక చవితి
  • అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
  • విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • మీరు ఏ పని మొదలుపెట్టినా..ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని..ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..వినాయక చవితి శుభాకాంక్షలు
  • ఓంకార గణపతి నీకిదే వందనం వ్యాసాలేఖిక నీకిదే అక్షర చందనం విజ్ఞాలు తొలగించు నీ దీవెనమ్వై భవోపీథమిక మా జీవనం
  • వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
  • తొండమునేక దంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్, మెండుగా మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్, కొండక గుజ్జు రూపమున కోరినవిద్యలకెల్ల నొజ్జవై ఉండెడు పార్వతి తనయా.. ఓయ్ గణాధిపతి ! నీకు మొక్కెదన్..




మిత్రులారా, ఈరోజు మా పోస్ట్ ” Vinayaka Chavithi Wishes in Telugu” మీకు ఎలా నచ్చింది, కామెంట్ బాక్స్‌లో వ్యాఖ్యానించడం ద్వారా తెలియజేయండి. మీ విలువైన వ్యాఖ్య మరిన్ని మంచి పోస్ట్‌లు చేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది.

ఈ ప్రత్యేక పోస్ట్ వినాయక చవితి సందర్భంగా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, మీరు దీన్ని whatsapp .instagram మరియు facebook వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు – ధన్యవాదాలు

వినాయక చవితి ఎప్పుడు?/When is Vinayaka Chavithi 2023?

వినాయక చవితి సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగలో చివరి రోజును గణేష్ విసర్జన్ డే అంటారు.
ఈసారి గణేష్ చతుర్థి పండుగ సెప్టెంబర్ 19, 2023 నుండి ప్రారంభమవుతుంది.

వినాయక చవితి అంటే ఏమిటి మరియు ఎందుకు జరుపుకుంటారు?

మార్గం ద్వారా, ఈ సందర్భంలో అనేక నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి.
శంకర్ మరియు పార్వతి చిన్న కుమారులని, వారు గణేశుడు మరియు పార్వతిచే సృష్టించబడ్డారని చెబుతారు. శంకర్ జీ గణేష్ జీకి అలాంటి వరం ఇచ్చాడు, ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా ఏదైనా పవిత్రమైన పని చేసే ముందు శ్రీ గణేశుడిని పూజిస్తాడని, తద్వారా అతను తన పనిలో విజయం సాధిస్తాడు.

ఈ నమ్మకం కారణంగా, గణేశోత్సవం పండుగను మాయ అని పిలుస్తారు, ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో రిద్ధి-సిద్ధి ఇచ్చే గణేశుడిని పూజించడం ప్రారంభిస్తారు.

Leave a Comment